5PM Dynamic: మహిళ దగ్గర 4300 కండోమ్ ప్యాకెట్స్.. ఇంతలా వాడుతుందేంట్రా బాబు
వరంగల్‌లో బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

వరంగల్‌లో బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పాఠశాలల్లో చదువుకునే అమ్మాయిలకు మత్తు మందు ఇచ్చి ఆపై విటులకు అప్పగించి అత్యాచారం చేయిస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించగా.. ఓ ముఠానే గుర్తించారు. అంతే కాదు.. సదరు మహిళ వద్ద గంజాయి, గుట్టల కొద్ది కండోమ్ ప్యాకెట్స్ లభ్యం కావడంతో పోలీసులు షాక్ అయ్యారు. ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు..? ఆమె దగ్గర ఎంత మంది అమ్మాయిలు ఉన్నారు..? అత్యాచారాలు ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
మహిళతో అసభ్యపదజాలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా కార్పొరేటర్‌ను అసభ్యకరంగా దూషించడంతో ఆమె మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఎమ్మెల్యేపై అట్రాసిటీతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇంతకూ ఎమ్మెల్యే ఏమని తిట్టారు? ఎవరిని తిట్టారో ఈ లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి.
ప్లీజ్ కేసీఆర్ సార్.. ఒక్కసారి అసెంబ్లీకి వెళ్లి చర్చించండి.. లేదంటే..!
మాజీ సీఎం కేసీఆర్ ఒక్కసారి అసెంబ్లీకి వెళ్లి చర్చల్లో పాల్గొనాలని మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ ముంపు గ్రామాలకు చెందిన యువకులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యను సృష్టించిన మీరే.. దానిని పరిష్కరించాలని.. అందుకే అసెంబ్లీకి వెళ్లి ఆ సమస్యపై చర్చించాలని లేఖ రాశారు. డిసెంబర్‌లోనూ ఓ లేఖ ద్వారా సమస్యను వివరించినా మీరు పట్టించుకోలేదని.. ఈసారైనా చర్చలో పాల్గొని మీ పాపాలను కడుక్కోవాలని లేఖలో పేర్కొన్నారు. నిర్వాసిత గ్రామాల యువకులు కేసీఆర్‌కు ఏమని లేఖ రాశారు..? అసలు వారి సమస్య ఏందో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
యాంకర్ శ్యామలపై మర్డర్ కేసు? తీవ్ర వివాదంలో నటి
సినీనటి, వైసీపీ నాయకురాలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయోన్సర్ శ్యామల తీవ్ర వివాదంలో చిక్కుకుంది. తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిందని ఇప్పటికే ఆమెపై కేసు నమోదు అయింది. అయితే ఏపీలో ఈ విషయంపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వారిలో ఎక్కువ మంది వైసీపీకి చెందిన వాళ్లే ఉన్నారని టీడీపీ, జనసేన నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్యామలపై మర్డర్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకూ శ్యామలపై అంత తీవ్రమైన కేసు పెట్టాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారో ఈ లింక్‌లో చూడండి.