ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లకు కేంద్రం హెచ్చరికలు

ఇటీవల జరుగుతున్నసైబర్ నేరాలు ఎటువైపు నుంచి ఎటాక్ చేస్తాయో చెప్పలేం. ఈ క్రమంలోనే కేంద్రం కీలక సూచనలు చేసింది.అది ఏంటంటే..iphone,ipad వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా తీవ్రస్థాయి హెచ్చరికలు జారీ చేసింది.

Update: 2024-03-19 15:09 GMT

దిశ,వెబ్ డెస్క్:ఇటీవల జరుగుతున్నసైబర్ నేరాలు ఎటువైపు నుంచి ఎటాక్ చేస్తాయో చెప్పలేం. ఈ క్రమంలోనే కేంద్రం కీలక సూచనలు చేసింది.అది ఏంటంటే..iphone, ipad వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా తీవ్రస్థాయి హెచ్చరికలు జారీ చేసింది.యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్ లో పలు రకాలైన లోపాలను గుర్తించామని CERT తెలిపింది.లోపాల కారణంగా మీ ఫోన్లను ఎవరైనా హ్యాక్ చేయవచ్చు.చివరికి మొబైల్ పని చేయకుండా చేసి అతి రహస్యమైన సమాచారన్ని చోరీ చేసే అవకాశాలు ఉన్నాయి.16.76 వెర్షన్ కంటే పూర్వపు వెర్షన్లు వాడుతున్నవారిని ఇవి ప్రభావితం చేస్తుంది.ఆ ఓఎస్ వాడేవారిని జాగ్రత్త అని సూచించింది.


Similar News