కరోనా పేద, ధనిక మధ్య అంతరాలు తుడిచేసింది: సోమిరెడ్డి

మాజీ మంత్రి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కరోనా సమాజాన్ని ఏకం చేసిందని అన్నారు. ట్విట్టర్ మాధ్యమంగా కరోనాపై ఆయన స్పందిస్తూ, ‘ప్రళయం లాంటి కరోనాతో జీవితంలో ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయి. ధనికులు, పేదలు ఒక్కటే అని అనుభవపూర్వకంగా చూపుతోంది. మరోవైపు ఈ విపత్కర పరిస్థితుల్లో జీవితాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న వారికి జీవితాంతం రుణపడివుండాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. Tags: somireddy, twitter, ap, politics, corona

Update: 2020-03-28 02:06 GMT

మాజీ మంత్రి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కరోనా సమాజాన్ని ఏకం చేసిందని అన్నారు. ట్విట్టర్ మాధ్యమంగా కరోనాపై ఆయన స్పందిస్తూ, ‘ప్రళయం లాంటి కరోనాతో జీవితంలో ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయి. ధనికులు, పేదలు ఒక్కటే అని అనుభవపూర్వకంగా చూపుతోంది. మరోవైపు ఈ విపత్కర పరిస్థితుల్లో జీవితాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న వారికి జీవితాంతం రుణపడివుండాల్సిందే’ అని వ్యాఖ్యానించారు.

Tags: somireddy, twitter, ap, politics, corona

Tags:    

Similar News