బాలినేని దారం కూడా తెంచలేరు: ఎంఎస్ రాజు

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై టీడీపీ నేత ఎంఎస్ రాజు ఫైర్ అయ్యారు. బాలినేని తలుచుకుంటే ప్రకాశం జిల్లాలో టీడీపీ ఉండదు అనడం హాస్యస్పదం అన్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీని కాదు కదా, తెలుగుదేశం జెండాలో ఉన్న దారాన్ని కూడా తెంచలేవని ఎంఎస్ రాజు కౌంటర్ ఇచ్చాడు. టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఎవరూ ఏం చేయాలేరన్నారు. టీడీపీ గురించి తలుచుకోకుండా, తమిళనాడు పోలీసులకు పట్టుబడిన హవాలా సొమ్ము గురించి, జగన్ రెడ్డి కండీషనల్ […]

Update: 2020-07-17 11:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై టీడీపీ నేత ఎంఎస్ రాజు ఫైర్ అయ్యారు. బాలినేని తలుచుకుంటే ప్రకాశం జిల్లాలో టీడీపీ ఉండదు అనడం హాస్యస్పదం అన్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీని కాదు కదా, తెలుగుదేశం జెండాలో ఉన్న దారాన్ని కూడా తెంచలేవని ఎంఎస్ రాజు కౌంటర్ ఇచ్చాడు. టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఎవరూ ఏం చేయాలేరన్నారు. టీడీపీ గురించి తలుచుకోకుండా, తమిళనాడు పోలీసులకు పట్టుబడిన హవాలా సొమ్ము గురించి, జగన్ రెడ్డి కండీషనల్ బెయిల్ గురించి తలుచుకో అంటూ ఎంఎస్ రాజు ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News