క్షీణించిన టాటా కాఫీ త్రైమాసిక లాభం!

దిశ, వెబ్‌డెస్క్: 2019-20 ఆర్థిక సంవత్సరానికి మార్చితో ముగిసిన త్రైమాసికంలో టాటా కాఫీ సంస్థ ఏకీకృత నికర లాభం రూ. 9.86 కోట్లుగా ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో రూ. 10.49 కోట్లతో పోలిస్తే 6 శాతం క్షీణించినట్టు సంస్థ వెల్లడించింది. అలాగే, మొత్తం ఆదాయం రూ. 464.46 కోట్ల నుంచి రూ. 523.46 కోట్లకు పెరిగిందని, 2019-20 పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ. 68.77 నుంచి రూ. 82.40 కోట్లకు […]

Update: 2020-05-07 01:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2019-20 ఆర్థిక సంవత్సరానికి మార్చితో ముగిసిన త్రైమాసికంలో టాటా కాఫీ సంస్థ ఏకీకృత నికర లాభం రూ. 9.86 కోట్లుగా ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో రూ. 10.49 కోట్లతో పోలిస్తే 6 శాతం క్షీణించినట్టు సంస్థ వెల్లడించింది. అలాగే, మొత్తం ఆదాయం రూ. 464.46 కోట్ల నుంచి రూ. 523.46 కోట్లకు పెరిగిందని, 2019-20 పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ. 68.77 నుంచి రూ. 82.40 కోట్లకు పెరిగినట్టు, మొత్తం ఆదాయం రూ. 1986.78 కోట్లకు చేరినట్టు టాటా కాఫీ సంస్థ పేర్కొంది.

Tags : tata coffee, quarter results, profit falls, f20 profit

Tags:    

Similar News