ఇలాంటి పరిస్థితుల్లో నాన్సెన్స్ క్రియేట్ చేయొద్దు.. ట్రోల్స్‌పై తాప్సీ
దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను తనను ‘సస్తీ మాల్’ అంటూ కామెంట్ చేసిన కంగనా అండ్ టీమ్‌పై ఫైర్ అయింది. కరోనా పేషెంట్లకు హెల్ప్ చేసే ట్వీట్లతో రోజంతా బిజీగా ఉన్న తాప్సీ.. ప్రతీసారి తనను ‘సస్తీ మాల్’ అంటూ విమర్శిస్తున్న ట్రోలర్స్‌కు సరైన సమాధానమిచ్చింది. ‘ఇప్పుడైనా నోరు మూస్తారా? ఇలాంటివి చెప్పాలనుకుంటే దేశంలో సాధారణ పరిస్థితులు ఎదురయ్యే వరకైనా ఓపిక పట్టండి. ఆ తర్వాత మీ షిట్‌ను కంటిన్యూ చేయండి. అంతవరకు […]
దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను తనను ‘సస్తీ మాల్’ అంటూ కామెంట్ చేసిన కంగనా అండ్ టీమ్‌పై ఫైర్ అయింది. కరోనా పేషెంట్లకు హెల్ప్ చేసే ట్వీట్లతో రోజంతా బిజీగా ఉన్న తాప్సీ.. ప్రతీసారి తనను ‘సస్తీ మాల్’ అంటూ విమర్శిస్తున్న ట్రోలర్స్‌కు సరైన సమాధానమిచ్చింది. ‘ఇప్పుడైనా నోరు మూస్తారా? ఇలాంటివి చెప్పాలనుకుంటే దేశంలో సాధారణ పరిస్థితులు ఎదురయ్యే వరకైనా ఓపిక పట్టండి. ఆ తర్వాత మీ షిట్‌ను కంటిన్యూ చేయండి. అంతవరకు నా టైమ్ లైన్ మీదకు గుంపులుగా చేరి నాన్సెన్స్ క్రియేట్ చేయొద్దు’ అని సూచించింది. కాగా హెల్ప్ చేస్తున్నానంటూ ట్వీట్స్ చేయడానికి సిద్ధంగా ఉన్న తాప్సీ.. ఇతరులకు సాయం చేసేందుకు తన లగ్జరీ కారును వదులుకునేందుకు సిద్ధంగా ఉందా? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు.