సెట్‌లో మహేశ్ స్టన్నింగ్ లుక్..
దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు రోజురోజుకూ మరింత యంగ్‌గా, క్యూట్‌గా మారిపోతున్నారు. ఇంకొన్ని రోజులుపోతే గౌతమ్‌కు బ్రదర్‌లా కనిపిస్తాడేమో అనిపిస్తోంది. అంత హ్యాండ్సమ్ కాబట్టే పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా సెటిల్ అయిపోయాడు. బాలీవుడ్ స్టార్స్‌తో సమానంగా యాడ్‌లు చేస్తూ నేషనల్ వైడ్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అయితే, లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్‌కు బ్రేక్ పడటంతో ఇన్ని రోజులు ఇంటికే పరిమితమైన ప్రిన్స్.. ఇప్పుడు సెట్‌కు చేరుకున్నారు. ఓ సరికొత్త యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నారు. […]
దిశ, వెబ్‌డెస్క్:
సూపర్ స్టార్ మహేశ్ బాబు రోజురోజుకూ మరింత యంగ్‌గా, క్యూట్‌గా మారిపోతున్నారు. ఇంకొన్ని రోజులుపోతే గౌతమ్‌కు బ్రదర్‌లా కనిపిస్తాడేమో అనిపిస్తోంది. అంత హ్యాండ్సమ్ కాబట్టే పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా సెటిల్ అయిపోయాడు. బాలీవుడ్ స్టార్స్‌తో సమానంగా యాడ్‌లు చేస్తూ నేషనల్ వైడ్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంటున్నారు.
అయితే, లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్‌కు బ్రేక్ పడటంతో ఇన్ని రోజులు ఇంటికే పరిమితమైన ప్రిన్స్.. ఇప్పుడు సెట్‌కు చేరుకున్నారు. ఓ సరికొత్త యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నారు. స్టన్నింగ్ లుక్‌లో ఉన్న మహేశ్ షూటింగ్ లొకేషన్ పిక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు మహేశ్ నెక్స్ట్ ఫిల్మ్ ‘సర్కార్ వారి పాట’ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే కీర్తి సురేష్ హీరోయిన్‌గా సెలెక్ట్ కాగా.. బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ఈ చిత్రంలో విలన్‌గా నటించే చాన్స్ ఉందని తెలుస్తోంది.