హాస్పిటల్ యాజమాన్యాలకు హోం మినిస్టర్ వార్నింగ్

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ హోం మినిస్టర్ మేకతోటి సుచరిత ప్రైవేటు ఆస్పత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం విషయంలో చోటుచేసుకుంటున్న నిర్ణక్ష్యంపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన ఆమె..‘‘కరోనా లక్షణాలు ఉన్న పేషెంట్‌ను ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్ళిన సమయంలో వారిని తిరిగి వెనక్కి పంపితే ఆయా హస్పిటల్ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనలను ఉల్లంఘించినా, కరోనా భాదితుల పట్ల నిర్లక్షంగా వ్యవహరించినా సంబంధిత […]

Update: 2020-07-25 03:24 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ హోం మినిస్టర్ మేకతోటి సుచరిత ప్రైవేటు ఆస్పత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం విషయంలో చోటుచేసుకుంటున్న నిర్ణక్ష్యంపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన ఆమె..‘‘కరోనా లక్షణాలు ఉన్న పేషెంట్‌ను ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్ళిన సమయంలో వారిని తిరిగి వెనక్కి పంపితే ఆయా హస్పిటల్ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనలను ఉల్లంఘించినా, కరోనా భాదితుల పట్ల నిర్లక్షంగా వ్యవహరించినా సంబంధిత ఆసుపత్రుల గుర్తింపును రద్దు చేస్తాం, హాస్పిటల్ సిబ్బంది భయపడకుండా సేవలందించాలని కోరుతున్నాం’’ అని సూచించారు.

Tags:    

Similar News