వారికి బెంగళూరుపై అమితమైన ఆసక్తి..

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఉన్నత చదువులు అభ్యసించాలనుకునే వారికి కర్ణాటక రాజధాని బెంగళూరు ఫస్ట్ చాయిస్‌గా నిలుస్తోంది. విద్యార్థుల్లో దాదాపు మూడో వంతు మంది బెంగళూరులోనే చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ‘క్యూఎస్ ఐ-గేజ్’ సర్వే వెల్లడించింది. దాదాపు 31శాతం మంది యువత బెంగళూరుపై ఆసక్తి చూపించగా.. ఆహ్లాకదర వాతావరణం, భద్రత, మౌళిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాల వల్ల యువత ఆ నగరం వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నట్లు సర్వే సంస్థ తెలిపింది. ఇక తెలంగాణ రాజధాని […]

Update: 2020-09-02 00:33 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

దేశంలో ఉన్నత చదువులు అభ్యసించాలనుకునే వారికి కర్ణాటక రాజధాని బెంగళూరు ఫస్ట్ చాయిస్‌గా నిలుస్తోంది. విద్యార్థుల్లో దాదాపు మూడో వంతు మంది బెంగళూరులోనే చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ‘క్యూఎస్ ఐ-గేజ్’ సర్వే వెల్లడించింది.

దాదాపు 31శాతం మంది యువత బెంగళూరుపై ఆసక్తి చూపించగా.. ఆహ్లాకదర వాతావరణం, భద్రత, మౌళిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాల వల్ల యువత ఆ నగరం వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నట్లు సర్వే సంస్థ తెలిపింది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో చదివేందుకు 26శాతం మంది విద్యార్థులు ఆసక్తి చూపించినట్లు సర్వేలో వెల్లడైంది.

Tags:    

Similar News