సార్ సీరియల్‌కు టైం అవుతుంది.. ఇంటికాడ దించండి! (వీడియో)
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : పసిపిల్లలు చేసే అల్లరైనా.. మాటలైనా అందరిని ఆనందింపజేస్తాయి.. ఒక్కొక్కసారి ఆలోచింపజేస్తాయి. మరోసారి నవ్వు తెప్పిస్తాయి. ఈ కోవకు చెందినది మనం చూస్తున్న వీడియో.. బడికి వెళ్లిన ఓ బుడ్డోడు టీవీ సీరియల్స్‌కు అలవాటు పడ్డాడో, ఇంటిపై ఉన్న బెంగతోనో కానీ.. భోజనం చేస్తున్న సారును పిలిచి.. సార్ సీరియల్లటైం అయితుంది. నన్ను ఇంటి దగ్గర వదిలి పెట్టి రండి.. అంటూ మాట్లాడే మాటలు అందరికీ నవ్వులు తెప్పిస్తున్నాయి.. ఆ విద్యార్థి, […]
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : పసిపిల్లలు చేసే అల్లరైనా.. మాటలైనా అందరిని ఆనందింపజేస్తాయి.. ఒక్కొక్కసారి ఆలోచింపజేస్తాయి. మరోసారి నవ్వు తెప్పిస్తాయి. ఈ కోవకు చెందినది మనం చూస్తున్న వీడియో.. బడికి వెళ్లిన ఓ బుడ్డోడు టీవీ సీరియల్స్‌కు అలవాటు పడ్డాడో, ఇంటిపై ఉన్న బెంగతోనో కానీ.. భోజనం చేస్తున్న సారును పిలిచి.. సార్ సీరియల్లటైం అయితుంది. నన్ను ఇంటి దగ్గర వదిలి పెట్టి రండి.. అంటూ మాట్లాడే మాటలు అందరికీ నవ్వులు తెప్పిస్తున్నాయి.. ఆ విద్యార్థి, ఉపాధ్యాయుల మధ్య జరుగుతున్న సంభాషణ ఒక వైపు నవ్వులు తెప్పిస్తున్న.. మరోవైపు పిల్లలకు టీవీ సీరియల్స్ పై ఉన్న ఆసక్తిని తెలుపుతోంది. ఆ పిల్లాడి మాటలు, టీచర్ సమాధానాలను మీరు ఓ సారి వినేయండి..!