ఏపీలో మరోసారి వింత వ్యాధి కలకలం

దిశ,వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలంలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. మండలంలోని పూళ్ల గ్రామంలో ఏలూరు తరహా వింత వ్యాధి లక్షణాలతో పలువురు అస్వస్థత పాలవుతున్నారు. గత రెండు రోజులుగా 10 మంది అనారోగ్యం పాలయ్యారు. బాధితుల్లో పలువురికి మూర్ఛ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒక్క సారిగా బాధితులు కింద పడిపోతున్నారు. ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు.

Update: 2021-01-18 07:47 GMT

Tags:    

Similar News