వింత దూడ జననం.. అవాక్కైన ప్రజలు
దిశ, చెన్నూర్ : చెన్నూర్ పట్టణంలో వింత ఘటన చోటుచేసుకుంది. మహంకాళి వాడలో రెండు తలలు, రెండు తోకలు గల వింత దూడకు గేదె జన్మనిచ్చింది. గేదెను చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వింత దూడ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారండంతో ప్రజలు తండోపతండాలుగా వచ్చి చూసి ఆశ్చర్యపోయారు.