కోల్ఇండియా అథ్లెటిక్ పోటీలు వాయిదా
దిశ, ఆదిలాబాద్ సింగరేణిలో మొదలైన కోల్ ఇండియా జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీలు కరోనా వ్యాధి నేపథ్యంలో వాయిదా పడ్డాయి. శనివారం రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ క్రీడలు వాయిదా వేశారు. కాగా మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే తేదీ వెల్లడించలేదు. మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులు నిరుత్సాహంతో వెనుదిరిగారు. tags;stop coal india athletics, coronavirus effect, disappoint of several state athletics
దిశ, ఆదిలాబాద్
సింగరేణిలో మొదలైన కోల్ ఇండియా జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీలు కరోనా వ్యాధి నేపథ్యంలో వాయిదా పడ్డాయి. శనివారం రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ క్రీడలు వాయిదా వేశారు. కాగా మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే తేదీ వెల్లడించలేదు. మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులు నిరుత్సాహంతో వెనుదిరిగారు.
tags;stop coal india athletics, coronavirus effect, disappoint of several state athletics