సృష్టి చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక పరిణామం

దిశ, వెబ్ డెస్క్: విశాఖ సృష్టి చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితురాలు నమ్రతను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెను రెండు రోజులపాటు పోలీసులు విచారించనున్నారు. కాగా, సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ద్వారా పిల్లలను అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసింది. అలాగే హైదరాబాద్‌లోనూ సృష్టి దారుణాలు వెలుగులోకి వచ్చాయి.

Update: 2020-08-06 01:43 GMT

Tags:    

Similar News