శ్రీశైలం 10 గేట్లు ఎత్తివేత

దిశ, వెబ్ డెస్క్: ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత్తం ఇన్ ఫ్లో 3,29,000 ఉండగా.. ఔట్ ఫ్లో 4,76,000 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883.70 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో నిండుకుండను తలపిస్తోంది.

Update: 2020-08-22 21:08 GMT

Tags:    

Similar News