Asian Champions Trophy 2023: జపాన్‌పై భారత్ ఘన విజయం.. ఫైనల్‌లో మలేసియాతో 'ఢీ'

ఆసియా ఛాంపియన్స్‌షిప్​2023 హాకీ సెమీఫైనల్స్‌లో భారత్ విజయం సాధించింది.

Update: 2023-08-11 17:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా ఛాంపియన్స్‌షిప్​2023 హాకీ సెమీఫైనల్స్‌లో భారత్ విజయం సాధించింది. శుక్రవారం రెండో సెమీల్‌లో జపాన్‌తో తలపడ్డ భారత్ 5 -0 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. గోల్ కొట్టేందుకు జపాన్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా భారత్ మొదటి నుంది ఆధిపత్యం చెలాయించింది. ఈ విజయంతో హర్మన్ సేన ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. ఇక తుదిపోరులో భారత్ మలేసియాను ఢీ కొట్టనుంది.


Similar News