అతనితో ఒక్క రాత్రి గడిపారా..? బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు నెటిజన్ ప్రశ్న?

దిశ, సినిమా : మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్‌ సోఫియా హయత్‌.. నెటిజన్ నుంచి ట్రోలింగ్ ఎదుర్కొంది. టెలివిజన్ యాక్టర్ అభినవ్ శుక్లాతో ‘వన్ నైట్ స్టాండ్’ రిలేషన్‌కు కమిట్ అయిందంటూ ఆరోపించగా సోఫియా ఆ కామెంట్స్‌ను ఖండించింది. అతనితో ఇంతవరకు మాట్లాడలేదని, గూగుల్‌లో సెర్చ్ చేస్తే కానీ తన పేరు నాకు తెలియలేదని వెల్లడించింది. ఈ మేరకు ఇన్‌స్టా యూజర్ తనకు పంపిన మెసేజెస్ స్క్రీన్ షాట్స్ షేర్ చేసింది. ఇక ఆ మెసేజ్‌లో ‘అభినవ్‌, […]

Update: 2021-06-26 01:25 GMT

దిశ, సినిమా : మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్‌ సోఫియా హయత్‌.. నెటిజన్ నుంచి ట్రోలింగ్ ఎదుర్కొంది. టెలివిజన్ యాక్టర్ అభినవ్ శుక్లాతో ‘వన్ నైట్ స్టాండ్’ రిలేషన్‌కు కమిట్ అయిందంటూ ఆరోపించగా సోఫియా ఆ కామెంట్స్‌ను ఖండించింది. అతనితో ఇంతవరకు మాట్లాడలేదని, గూగుల్‌లో సెర్చ్ చేస్తే కానీ తన పేరు నాకు తెలియలేదని వెల్లడించింది. ఈ మేరకు ఇన్‌స్టా యూజర్ తనకు పంపిన మెసేజెస్ స్క్రీన్ షాట్స్ షేర్ చేసింది.

ఇక ఆ మెసేజ్‌లో ‘అభినవ్‌, నీకు మధ్య రిలేషన్ ఏంటో నాకు తెలుసు.. నిన్ను సెక్సువల్‌గా వాడుకున్నాడని కూడా తెలుసు. నీతో పాటు నీ ‘వన్ నైట్ స్టాండ్’ పార్టనర్‌పై లీగల్ యాక్షన్ తీసుకుంటా. మీరు, మీ పేరెంట్స్ త్వరలోనే చనిపోవాలని కోరుకుంటున్నా, ఇలాంటి పోర్న్ స్టార్‌ను కన్నందుకు వాళ్లు సిగ్గుపడాలి’ అని సదరు యూజర్ పేర్కొంది. కాగా ఈ మెసేజ్ పట్ల స్పందించిన సోఫియా.. చాలా మంది ఫేక్ పీపుల్ సెలబ్రిటీలను ఈ విధంగా టార్గెట్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించింది.

Read More: సహజీవనం చేయడానికి బాయ్ ఫ్రెండ్ కావలెను.. స్టార్ హీరోయిన్

Tags:    

Similar News