బ్యాక్ లెస్ అవుట్‌ఫిట్.. టోటల్‌గా ఎక్స్‌పోజ్ చేసిన బాలీవుడ్ బ్యూటీ

దిశ, సినిమా: హీరోయిన్ ఉర్ఫీ జావేద్ డ్రెసింగ్‌పై సోషల్ మీడియాలో ఓ గ్రూప్ తెగ వర్రీ అవుతోంది. అయితే తనకు కంఫర్ట్‌గా ఉంటే చాలు ఇతరుల ఒపీనియన్‌తో సంబంధం లేదనుకునే ఉర్ఫీ.. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా బ్యాక్ లెస్ డ్రెస్‌లు ధరిస్తూనే ఉంటుంది. ఇంతకు ముందు చాలా సార్లు బ్యాక్ లెస్ టాప్స్‌తో కనిపించిన ఉర్ఫీ.. రీసెంట్‌గా తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఇలాంటి మరో పిక్ షేర్ చేసింది. నాకు ఇష్టమైన వంటకాలను గెస్ చేయండి? […]

Update: 2021-10-20 05:06 GMT

దిశ, సినిమా: హీరోయిన్ ఉర్ఫీ జావేద్ డ్రెసింగ్‌పై సోషల్ మీడియాలో ఓ గ్రూప్ తెగ వర్రీ అవుతోంది. అయితే తనకు కంఫర్ట్‌గా ఉంటే చాలు ఇతరుల ఒపీనియన్‌తో సంబంధం లేదనుకునే ఉర్ఫీ.. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా బ్యాక్ లెస్ డ్రెస్‌లు ధరిస్తూనే ఉంటుంది. ఇంతకు ముందు చాలా సార్లు బ్యాక్ లెస్ టాప్స్‌తో కనిపించిన ఉర్ఫీ.. రీసెంట్‌గా తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఇలాంటి మరో పిక్ షేర్ చేసింది. నాకు ఇష్టమైన వంటకాలను గెస్ చేయండి? అంటూ పోస్ట్ చేసిన రీల్‌లో.. బ్యాక్ లెస్ అవుట్‌ఫిట్‌ను ఎక్స్‌పోజ్ చేసింది. దీనిపై స్పందించిన కొందరు నెటిజన్లు బట్టలు దొరకలేదేమో అందుకే పొట్టిబట్టలు వేసుకుందని కామెంట్ చేస్తే… మా ఇంట్లో పనిమనిషిగా చేరి వచ్చే డబ్బులతో దుస్తులు కొనుక్కోవచ్చు అని మరికొందరు కామెంట్ చేశారు.

కాగా, గతంలోనూ ఇలాంటి ట్రోల్స్ ఎదుర్కొన్న ఉర్ఫీ.. రీసెంట్‌గా సోషల్ మీడియా, మీడియా పార్షియాలిటీపై కడిగిపారేసింది. బికినీ వేసుకుని మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న జాన్వీ కపూర్‌కు ‘ఐలాండ్ గర్ల్’ అని ట్యాగ్‌లైన్ ఇచ్చిన మీడియా.. తను బికినీలో కనిపిస్తే మాత్రం వల్గర్ టైటిల్స్‌ పెట్టిందని ఫైర్ అయింది. స్టార్ కిడ్స్‌, నార్మల్ యాక్టర్స్‌కు మధ్య ఎందుకు ఇంత తేడా చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Tags:    

Similar News