షాకింగ్ సర్వే: పోర్న్ వీడియోలపై మోజు పడుతున్న మహిళలు.. మగాళ్లను మించి

దిశ, వెబ్‌డెస్క్: భారత దేశంలో కొన్ని కఠినమైన కట్టుబాట్లు ఉంటాయి. వాటికి తగ్గట్టే భారతీయులు నడుచుకుంటారు. ఇండియాలో పోర్న్ వీడియోలు చూడడం నిషేధం. ముఖ్యంగా ఆడవారు పోర్న్ చూడడం పాపం. అయితే ఎక్కువగా పోర్న్ చూస్తున్నది యువకులే అని అందరూ అనుకుంటారు. అయితే.. అది తప్పని కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి. ప్రస్తుత కాలంలో మగవాళ్ల కంటే ఎక్కువగా ఆడవాళ్లే సెక్స్ వీడియోలను చూస్తున్నట్లు ఆ అధ్యయనాలు తెలుపుతున్నాయి. అందులోనూ వివాహితులు ఎక్కువ బూతు వీడియోలకు అలవాటు పడినట్లు […]

Update: 2021-08-04 05:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత దేశంలో కొన్ని కఠినమైన కట్టుబాట్లు ఉంటాయి. వాటికి తగ్గట్టే భారతీయులు నడుచుకుంటారు. ఇండియాలో పోర్న్ వీడియోలు చూడడం నిషేధం. ముఖ్యంగా ఆడవారు పోర్న్ చూడడం పాపం. అయితే ఎక్కువగా పోర్న్ చూస్తున్నది యువకులే అని అందరూ అనుకుంటారు. అయితే.. అది తప్పని కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి. ప్రస్తుత కాలంలో మగవాళ్ల కంటే ఎక్కువగా ఆడవాళ్లే సెక్స్ వీడియోలను చూస్తున్నట్లు ఆ అధ్యయనాలు తెలుపుతున్నాయి. అందులోనూ వివాహితులు ఎక్కువ బూతు వీడియోలకు అలవాటు పడినట్లు తేల్చారు.

తాజాగా ఓ అధ్యయనం ప్రకారం వివాహితులైన ఆడవారు.. మగవారి కంటే ఎక్కువగా ఆ వీడియోలను చూస్తారని రుజువైంది. ఈ సర్వే కోసం.. యూరప్‌లో వివాహితులైన దంపతులను విడివిడిగా ప్రశ్నించారు. వారి వైవాహిక, సెక్స్ లైఫ్ ఎలా ఉందో కనుక్కున్నారు. పోర్న్ వీడియోలు, ఫొటోలు చూడటం, సెక్స్ జీవితంలో వచ్చే మార్పులు వంటి అంశాలపై ప్రశ్నించగా వారు చెప్పిన సమాధానాలు విని షాకయ్యారట. ఈ సర్వేలో 9 శాతం మంది మహిళలు.. తాము పెళ్లికి ముందు పోర్న్ వీడియోలు చూశామని తెలుపగా.. 28 శాతం మంది మాత్రం పెళ్లి తర్వాత పోర్న్ వీడియోలు ఎక్కువగా చూస్తున్నామని తెలిపారు. అందుకు కారణాలు కూడా చెప్పుకొచ్చారు. అందులో 6.9శాతం మంది మహిళలు తమకు సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండడం వలన చూస్తున్నామని, మరికొందరు మానసిక ఒత్తిడి, జాబ్ టెన్షన్స్ తగ్గించుకోవడానికి ఆ వీడియోలను చూస్తున్నామని తెలిపారు. ఇక మరికొంతమంది మహిళలు అయితే.. తమ భర్తలు ఉద్యోగం, ఆర్థిక ఇబ్బందుల వలన తమకు తృప్తి పర్చలేకపోవడం వలన సెక్స్ వీడియోలకు అలవాటు పడినట్లు తెలిపారు.

ఇక మగవారు మాత్రం పెళ్ళికి ముందు మాత్రమే తాము పోర్న్ చూసేవారమని, పెళ్లి తర్వాత చూడడం లేదని చెప్పారు. పెళ్లికి ముందు 23 శాతం మంది మగవాళ్లు పోర్నోగ్రఫీ చూడగా.. పెళ్లైన తర్వాత 14 శాతం మందే చూస్తున్నట్లు తెలిపారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. పెళ్లి తర్వాత తమకు బాధ్యతలు పెరిగాయని, సెక్స్ గురించి ఆలోచించే సమయం లేక కొంత, వాటిపై ఆసక్తి లేక కొంత పోర్న్ చూడడం మానేశామని తెలిపారు. ప్రస్తుతం ఈ షాకింగ్ సర్వే వివరాలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మన దేశంలో కూడా పోర్న్ చూసే మహిళలు ఎక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు ఇప్పటికే తెలిపాయి.

Tags:    

Similar News