హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీగా శశిధర్ జగదీషన్

దిశ, వెబ్ డెస్క్: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గ‌జం హెచ్‌డీఎఫ్‌సీకి కొత్త‌బాస్ వ‌చ్చాడు. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీకి మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవోగా శశిధర్‌ జగదీషన్ నియ‌మితుల‌య్యారు. ఆయన నియ‌మ‌కానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కూడా ఆమోదం తెలిపింది. అక్టోబర్‌ 27 నుంచి మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొన‌సాగ‌నున్నారు.1996లో బ్యాంకులో చేరిన జగదీషన్‌కు ఫినాన్స్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, తదితర విభాగాలకు అధిపతిగా ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. ఇక‌, ప్రస్తుత ఎండీ […]

Update: 2020-08-04 05:30 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గ‌జం హెచ్‌డీఎఫ్‌సీకి కొత్త‌బాస్ వ‌చ్చాడు. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీకి మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవోగా శశిధర్‌ జగదీషన్ నియ‌మితుల‌య్యారు. ఆయన నియ‌మ‌కానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కూడా ఆమోదం తెలిపింది.

అక్టోబర్‌ 27 నుంచి మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొన‌సాగ‌నున్నారు.1996లో బ్యాంకులో చేరిన జగదీషన్‌కు ఫినాన్స్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, తదితర విభాగాలకు అధిపతిగా ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. ఇక‌, ప్రస్తుత ఎండీ ఆదిత్య ప‌ద‌వీకాలం ఈ ఏడాది అక్టోబర్‌ 26తో ముగియ‌నుండ‌గా.. ఆయన స్థానంలో శశిధర్ జ‌గ‌దీష‌న్ బాధ్యతలను స్వీకరించనున్నారు.

Tags:    

Similar News