‘శాకుంతలం’ కాస్ట్యూమ్ డిజైనర్‌గా నేషనల్ అవార్డు విన్నర్

దిశ, సినిమా: గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ‘శాకుంతలం’ సినిమాలో సమంత అక్కినేని శకుంతలగా నటించనున్నారు. దీనిపై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగా..శాకుంతలం కాస్ట్యూమ్ డైరీస్‌ గురించి అప్ డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. నేషనల్ అవార్డు విన్నింగ్ కాస్ట్యూమ్ డిజైనర్ ‘నీతా లుల్లా’ ఈ చిత్రానికి పనిచేయబోతున్నట్లు తెలిపారు. అత్యంత ప్రామాణికమైన భారతీయ దుస్తులను ‘శాకుంతలం’ ప్రాజెక్ట్‌కు అందించే తనతో ప్రయాణం చేసేందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ఈ చిత్రాన్ని గుణటీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ […]

Update: 2021-02-02 09:08 GMT

దిశ, సినిమా: గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ‘శాకుంతలం’ సినిమాలో సమంత అక్కినేని శకుంతలగా నటించనున్నారు. దీనిపై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగా..శాకుంతలం కాస్ట్యూమ్ డైరీస్‌ గురించి అప్ డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. నేషనల్ అవార్డు విన్నింగ్ కాస్ట్యూమ్ డిజైనర్ ‘నీతా లుల్లా’ ఈ చిత్రానికి పనిచేయబోతున్నట్లు తెలిపారు. అత్యంత ప్రామాణికమైన భారతీయ దుస్తులను ‘శాకుంతలం’ ప్రాజెక్ట్‌కు అందించే తనతో ప్రయాణం చేసేందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ఈ చిత్రాన్ని గుణటీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తుండగా..మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.

 

Tags:    

Similar News