ట్రంప్‌కు మళ్లీ కరోనా పరీక్ష.. మళ్లీ నెగిటివ్

కరోనా వైరస్ అమెరికాను అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. చైనాను మించి అమెరికాను కరోనా పట్టి పీడిస్తుంది. దీంతో ఆ దేశంలో వైరస్ విస్తృతం కావడంతో  అధ్యక్షుడు ట్రంప్‌నకు మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇటీవల మొదట నిర్వహించిన కరోనా పరీక్షల్లో వచ్చిన మాదిరిగానే ఆయనకు రెండోసారి పరీక్ష్లలోనూ నెటిగివ్ వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున ట్రంప్‌నకు కొత్త ర్యాపిడ్ పాయింట్ కేర్ సహాయంతో ఒక్క నిమిషంలోనే శాబ్స్ శాంపిల్ కలెక్షన్ చేసి మళ్లీ కొవిడ్-19 పరీక్ష చేశారు. […]

Update: 2020-04-02 20:57 GMT

కరోనా వైరస్ అమెరికాను అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. చైనాను మించి అమెరికాను కరోనా పట్టి పీడిస్తుంది. దీంతో ఆ దేశంలో వైరస్ విస్తృతం కావడంతో అధ్యక్షుడు ట్రంప్‌నకు మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇటీవల మొదట నిర్వహించిన కరోనా పరీక్షల్లో వచ్చిన మాదిరిగానే ఆయనకు రెండోసారి పరీక్ష్లలోనూ నెటిగివ్ వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున ట్రంప్‌నకు కొత్త ర్యాపిడ్ పాయింట్ కేర్ సహాయంతో ఒక్క నిమిషంలోనే శాబ్స్ శాంపిల్ కలెక్షన్ చేసి మళ్లీ కొవిడ్-19 పరీక్ష చేశారు. పరీక్ష ఫలితం 15 కూడా నిమిషాల ముందే వచ్చింది. అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని వైట్ హౌస్ ఫిజీషియన్ డాక్టర్ సీన్ కాన్లీ స్పష్టం చేశారు.

Tags: Corona virus, tests, second term, US President Trump, whitehouse

Tags:    

Similar News