గుడ్ న్యూస్.. పదో తరగతి విద్యార్థులకు కోల్గేట్ స్కాలర్షిప్
ప్రతిభ కలిగి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ అండ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ద్వారా కోల్గేట్ ఆర్థిక సహాయం అందిస్తోంది. దీంతో పాటు అవసరమైనప్పుడు మెంటeర్షిప్, కెరీర్ గైడెన్స్ కూడా అందిస్తుంది.
స్కాలర్షిప్: ప్రతిభ కలిగి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ అండ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ద్వారా కోల్గేట్ ఆర్థిక సహాయం అందిస్తోంది. దీంతో పాటు అవసరమైనప్పుడు మెంటeర్షిప్, కెరీర్ గైడెన్స్ కూడా అందిస్తుంది.
అర్హత: 10వ తరగతిలో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వార్షిక కుటుంబ ఆదాయం 5 లక్షలకు మించకుండా ఉండాలి.
స్కాలర్షిప్ మొత్తం:
ఏడాదికి రూ. 20,000 చొప్పున 2 ఏళ్ల పాటు అందిస్తారు.
కావలసిన సర్టిఫికెట్స్:
పాస్ పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్
ఐడీ ప్రూఫ్
ఆదాయ ధ్రువీకరణ పత్రం
10వ తరగతి మార్క్స్ షీట్
ఫీజు రిసిప్ట్/అడ్మిషన్ లెటర్/కాలేజ్ ఐడీ/బోనఫైడ్
చివరి తేదీ: డిసెంబర్ 31, 2022.
వెబ్‌సైట్: https://www.buddy4study.com
ఇవి కూడా చదవండి :
బిడిఎస్ విద్యార్థులైతే చాలు.. ఏడాదికి రూ. 50 వేల స్కాలర్షిప్