హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో ట్రైనీ పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) పలు పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది

Update: 2023-08-02 14:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) పలు పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిజైన్ ట్రైనీ, మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) ఖాళీలను నింపడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్ట్‌లు: 185

డిజైన్ ట్రైనీ-95

మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్)-90

పోస్ట్ పేరు: డిజైన్ ట్రైనీ, మేనేజ్‌మెంట్ ట్రైనీ

విభాగాలు: ఏరోనాటికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాలు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 02-08-2023

చివరి తేదీ: 22-08-2023

వెబ్‌సైట్: https://hal-india.co.in/

Read More..

IBPS నుంచి 1402 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు 

Tags:    

Similar News