కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ మెంటార్షిప్ ప్రోగ్రాం.. స్కాలర్షిప్ ఎంతంటే..?

ప్రతిభ కలిగి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ అండ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ద్వారా కోల్గేట్ ఆర్థిక సహాయం అందిస్తోంది. దీంతో పాటు అవసరమైనప్పుడు మెంటార్షిప్, కెరీర్ గైడెన్స్ కూడా అందిస్తుంది.

Update: 2022-12-26 17:23 GMT

స్కాలర్షిప్: ప్రతిభ కలిగి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ అండ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ద్వారా కోల్గేట్ ఆర్థిక సహాయం అందిస్తోంది. దీంతో పాటు అవసరమైనప్పుడు మెంటార్షిప్, కెరీర్ గైడెన్స్ కూడా అందిస్తుంది.

అర్హత: 12వ తరగతిలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

గుర్తింపు పొందిన సంస్థలో 3 ఏళ్ల గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌లో నమోదు చేసి ఉండాలి.

వార్షిక కుటుంబ ఆదాయం 5 లక్షలకు మించకుండా ఉండాలి.

స్కాలర్షిప్ మొత్తం:

ఏడాదికి రూ. 30,000 చొప్పున 3 ఏళ్ల పాటు అందిస్తారు.

కావలసిన సర్టిఫికెట్స్:

పాస్ పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్

ఐడీ ప్రూఫ్

ఆదాయ ధ్రువీకరణ పత్రం

12వ తరగతి మార్క్స్ షీట్

ఫీజు రిసిప్ట్/అడ్మిషన్ లెటర్/కాలేజ్ ఐడీ/బోనఫైడ్

చివరి తేదీ: డిసెంబర్ 31, 2022.

వెబ్‌సైట్: https://www.buddy4study.com


ఇవి కూడా చదవండి :

గుడ్ న్యూస్.. పదో తరగతి విద్యార్థులకు కోల్గేట్ స్కాలర్షిప్ 


Similar News