SBIలో క్యాషియర్ చేతివాటం..

దిశ, వెబ్‌డెస్క్: తిన్నింటి వాసాలు లెక్కపెట్టాడో ఉద్యోగి. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం సమసన SBI బ్యాంకులో క్యాషియర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి చేతివాటం ప్రదర్శించాడు. నగలు తాకట్టు లేకుండానే రుణాలు మంజూరు చేసి రూ.1.50 కోట్లు కాజేశాడు. బ్యాంకు ఆడిట్ సమయంలో ఈ విషయంలోకి వెలుగులోకి రావడంతో అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చేతివాటం ప్రదర్శించిన క్యాషియర్‌పై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు […]

Update: 2020-09-13 00:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిన్నింటి వాసాలు లెక్కపెట్టాడో ఉద్యోగి. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం సమసన SBI బ్యాంకులో క్యాషియర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి చేతివాటం ప్రదర్శించాడు. నగలు తాకట్టు లేకుండానే రుణాలు మంజూరు చేసి రూ.1.50 కోట్లు కాజేశాడు.

బ్యాంకు ఆడిట్ సమయంలో ఈ విషయంలోకి వెలుగులోకి రావడంతో అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చేతివాటం ప్రదర్శించిన క్యాషియర్‌పై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also…

తల్లి శవం చూసి ప్రాణాలొదిలిన కొడుకు

Full View

Tags:    

Similar News