సమంత స్ట్రాంగ్ వార్నింగ్.. నాగచైతన్య కేనా..?

దిశ, సినిమా : ఇటివల సమంత ఏం చేసినా సరే వైరల్ అయిపోతుంది. ఇంటర్వ్యూ ఇచ్చినా.. సోషల్ మీడియా పోస్ట్ పెట్టినా ట్రెండింగ్‌లోకి వచ్చేస్తున్నాయి. ఇందుకు కారణం సామ్.. చైతుతో విడాకులు తీసుకోవడమే. అయితే ప్రస్తుతం కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న సామ్.. లేటెస్ట్‌గా పెట్టిన పోస్టులో అసలైన బలవంతులు ఎవరో చెప్పి్ంది. తాజాగా ఇన్‌స్టా స్టోరీలో #MyMummaSaid హ్యాష్ ట్యాగ్‌తో ఇన్స్‌పిరేషనల్ కోట్ షేర్ చేయగా.. వైరల్ అయింది. ‘మన ముందు బలాన్ని ప్రదర్శించేవారు నిజంగా బలమైన […]

Update: 2021-11-16 04:45 GMT

దిశ, సినిమా : ఇటివల సమంత ఏం చేసినా సరే వైరల్ అయిపోతుంది. ఇంటర్వ్యూ ఇచ్చినా.. సోషల్ మీడియా పోస్ట్ పెట్టినా ట్రెండింగ్‌లోకి వచ్చేస్తున్నాయి. ఇందుకు కారణం సామ్.. చైతుతో విడాకులు తీసుకోవడమే. అయితే ప్రస్తుతం కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న సామ్.. లేటెస్ట్‌గా పెట్టిన పోస్టులో అసలైన బలవంతులు ఎవరో చెప్పి్ంది. తాజాగా ఇన్‌స్టా స్టోరీలో #MyMummaSaid హ్యాష్ ట్యాగ్‌తో ఇన్స్‌పిరేషనల్ కోట్ షేర్ చేయగా.. వైరల్ అయింది. ‘మన ముందు బలాన్ని ప్రదర్శించేవారు నిజంగా బలమైన వ్యక్తులు కాదు. యుద్ధంలో గెలిచి కూడా మౌనంగా ఉండేవారే అసలైన ధైర్యవంతులు, బలవంతులు’ అనే అర్ధం వచ్చేలా పోస్ట్ పెట్టింది. అయితే దీనిపై నెటిజన్లు తమకు నచ్చినట్లుగా ఇమాజిన్ చేసుకుంటున్నారు. అమ్మ చెప్పిందని చెప్తూనే భలే పంచ్‌లు వేస్తుందని అనుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారో తమకు తెలుసని, వారికి తగులుతున్నాయి అని కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News