పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన RS ప్రవీణ్ కుమార్
దిశ, తెలంగాణ బ్యూరో: ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ నెల 8న ఆయన బీఎస్పీ కండువా కప్పుకోనున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా ఓ ట్విట్టర్‌కు ఆయన స్పందించిన తీరు దీనికి బలం చేకూర్చుతోంది. బీఎస్పీ నేషనల్ కో ఆర్డినేటర్ రామ్‌జీ గౌతమ్ ట్విట్టర్లో ఈ నెల 8న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరుతున్నట్లు తెలుపుతూ స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించి రిట్వీట్ చేశారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ నెల 8న ఆయన బీఎస్పీ కండువా కప్పుకోనున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా ఓ ట్విట్టర్‌కు ఆయన స్పందించిన తీరు దీనికి బలం చేకూర్చుతోంది. బీఎస్పీ నేషనల్ కో ఆర్డినేటర్ రామ్‌జీ గౌతమ్ ట్విట్టర్లో ఈ నెల 8న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరుతున్నట్లు తెలుపుతూ స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించి రిట్వీట్ చేశారు. దీంతో ఆయన బీఎస్పీలో చేరుతుండటం ఖరారైనట్టే.