విశాఖలో దారి దోపిడీ
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ జిల్లాలో దారి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. జీకే మండలం దారాలమ్మ ఘాట్ రోడ్డులో తుపాకీతో హల్ చల్ చేశారు. ఘాట్ రోడ్డు మధ్యలో రెండు కార్లను అడ్డగించి తుపాకీతో బెదిరించి మరీ దోపిడీకి పాల్పడ్డారు. బంగారు అభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. మరో చోట ఇంజనీరింగ్ అధికారి కారు అద్ధాలను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, సంక్రాంతి పండుగ సందర్భంగా సరదాగా బయటకొస్తే […]
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ జిల్లాలో దారి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. జీకే మండలం దారాలమ్మ ఘాట్ రోడ్డులో తుపాకీతో హల్ చల్ చేశారు. ఘాట్ రోడ్డు మధ్యలో రెండు కార్లను అడ్డగించి తుపాకీతో బెదిరించి మరీ దోపిడీకి పాల్పడ్డారు. బంగారు అభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. మరో చోట ఇంజనీరింగ్ అధికారి కారు అద్ధాలను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, సంక్రాంతి పండుగ సందర్భంగా సరదాగా బయటకొస్తే ఇలా జరిగిందేంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.