గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష..!

దిశ, వెబ్‎డెస్క్: గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరిలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 21లోగా ఓటరు నమోదు కార్యక్రమం పూర్తి చేయాలని సూచించారు. త్వరలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలపై కూడా దృష్టి సారించాలని తెలిపారు. Read Also… దుబ్బాక ఉప […]

Update: 2020-09-14 09:12 GMT

దిశ, వెబ్‎డెస్క్: గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరిలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 21లోగా ఓటరు నమోదు కార్యక్రమం పూర్తి చేయాలని సూచించారు. త్వరలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలపై కూడా దృష్టి సారించాలని తెలిపారు.

Read Also…

దుబ్బాక ఉప ఎన్నిక అభ్యర్థి ఖరారు

Full View

Tags:    

Similar News