ఏపీలో మూడు రోజులు వర్షాలు
దిశ, ఏపీ బ్యూరో: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో రానున్న 24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలహీనమవుతన్న వేళ రాష్ర్టంలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. సముద్రం తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతా గాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.