Weather Update: ఏపీ, తెలంగాణకు మరోసారి భారీ వర్షసూచన..

దిశ, వెబ్‌డెస్క్ : రానున్న రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి తోడు నైరుతి ప్రభావం అధికంగా ఉండటంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం. దీంతో వచ్చే ఐదురోజుల పాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఏపీలోనూ పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు […]

Update: 2021-09-04 21:50 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రానున్న రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి తోడు నైరుతి ప్రభావం అధికంగా ఉండటంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం. దీంతో వచ్చే ఐదురోజుల పాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఏపీలోనూ పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ అధికారులు హెచ్చరించారు.

Tags:    

Similar News