ఆకలి సూచీ.. మండిపడ్డ రాహుల్ గాంధీ

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రపంచ ఆకలి సూచీపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. మోడీ సర్కారు ప్రత్యేక మిత్రుల జేబులు నింపడంలో మునిగిపోవడంలో బిజీ అయిపోయిందని, అందుకే దేశంలోని పేదలు ఆకలితో అలమటిస్తున్నారని ట్వీట్ చేశారు. పొరుగు దేశాలు పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లకన్నా భారత్ వెనుకున్నట్టుగా చూపిస్తున్న గ్రాఫ్‌ను ట్వీట్‌తోపాటు పోస్టు చేశారు.

Update: 2020-10-17 10:40 GMT

Tags:    

Similar News