ఒక్కకేసు నమోదైన IPL ఔట్..

దిశ, వెబ్‌డెస్క్: సమ్మర్‌లో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ ( ఇండియన్ ప్రీమియర్ లీగ్) కరోనా కారణంగా ఇన్ని రోజులు వాయిదా పడుతూ వచ్చింది. చివరగా ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ అనుమతినిచ్చింది. వచ్చేనెల 19న యూఏఈలో ఐపీఎల్ జరుగుతుండగా.. అది సవ్యంగా జరుగుతుందా? కరోనా అడ్డం తలుగుతుందా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహయజమాని నెస్ వాడియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క కరోనా కేసు నమోదైన ఐపీఎస్ కథ […]

Update: 2020-08-07 08:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: సమ్మర్‌లో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ ( ఇండియన్ ప్రీమియర్ లీగ్) కరోనా కారణంగా ఇన్ని రోజులు వాయిదా పడుతూ వచ్చింది. చివరగా ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ అనుమతినిచ్చింది. వచ్చేనెల 19న యూఏఈలో ఐపీఎల్ జరుగుతుండగా.. అది సవ్యంగా జరుగుతుందా? కరోనా అడ్డం తలుగుతుందా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ క్రమంలోనే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహయజమాని నెస్ వాడియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క కరోనా కేసు నమోదైన ఐపీఎస్ కథ ముగిసిపోతుందని, ఇప్పటివరకు అందరూ పడ్డ కష్టం వృథా అవుతుందన్నారు. అందుకే ఆటగాళ్ల ఆరోగ్యంపై తాము ఎక్కువగా దృష్టి సారించామన్నారు.

Tags:    

Similar News