తొలిసారి ఓటు వేసిన రైహాన్ వాద్రా
సోనియా గాంధీ మనువడు, ప్రియాంకా గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నాడు. గతేడాదే రైహాన్‌కు 18 ఏళ్లు నిండాయి. దీంతో ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు తన తండ్రి రాబర్ట్ వాద్రా, తల్లి ప్రియాంకాగాంధీతో కలసి వచ్చాడు. ఓటు వేసిన అనంతరం మీడియాతో రైహాన్ మాట్లాడాడు. చిన్నప్పటి నుంచి ఢిల్లీలోనే పెరిగానన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఢిల్లీలో కూడా ఉండాలని రైహాన్ ఆకాంక్షించారు. ఎన్నికల […]
సోనియా గాంధీ మనువడు, ప్రియాంకా గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నాడు. గతేడాదే రైహాన్‌కు 18 ఏళ్లు నిండాయి. దీంతో ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు తన తండ్రి రాబర్ట్ వాద్రా, తల్లి ప్రియాంకాగాంధీతో కలసి వచ్చాడు. ఓటు వేసిన అనంతరం మీడియాతో రైహాన్ మాట్లాడాడు. చిన్నప్పటి నుంచి ఢిల్లీలోనే పెరిగానన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఢిల్లీలో కూడా ఉండాలని రైహాన్ ఆకాంక్షించారు. ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ప్రజారవాణ పై దృష్టిపెట్టాలన్నారు. విద్యార్థులకు రాయితీలు కల్పించాలని రైహాన్ కోరారు.