రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు శస్త్రచికిత్స

దిశ, వెబ్‌డెస్క్ : భారత రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఆసుపత్రిలో చేరారు. గురువారం ఆయనకు ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో కంటి ఆపరేషన్(క్యాటరాక్ట్​ సర్జరీ) జరిగింది. అయితే ఈ శస్త్ర చికిత్స విజయవంతమైనట్టు గురువారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆపరేషన్ విజయవంతమైన అనంతరం రాష్ట్రపతిని డిశ్చార్జ్​చేశారని అని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి.

Update: 2021-08-19 06:05 GMT

దిశ, వెబ్‌డెస్క్ : భారత రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఆసుపత్రిలో చేరారు. గురువారం ఆయనకు ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో కంటి ఆపరేషన్(క్యాటరాక్ట్​ సర్జరీ) జరిగింది. అయితే ఈ శస్త్ర చికిత్స విజయవంతమైనట్టు గురువారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఆపరేషన్ విజయవంతమైన అనంతరం రాష్ట్రపతిని డిశ్చార్జ్​చేశారని అని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News