సంక్షేమ పథకాలతో ప్రభుత్వాన్ని నడపడం సరికాదు.. పవన్‌ కళ్యాణ్

దిశ,వెబ్‌డెస్క్: జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తూ వస్తున్నారు.

Update: 2022-08-15 03:32 GMT

దిశ,వెబ్‌డెస్క్: జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తూ వస్తున్నారు. ఏపీ రోడ్ల పరిస్థితి పై ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున విమర్శించారు. ఆదివారం జనసేన పార్టీ ఐటీ రాష్ట్ర స్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. జనసేన అధికారంలోకి వస్తే ఏపీకి పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకువస్తామని అన్నారు. అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలకు నేను వ్యతిరేకం కాదు..కానీ సంక్షేమ పథకాలతో ప్రభుత్వన్ని నడపడం సరికాదు. సంక్షేమ పథకాలు ప్రజలను బలోపేతం చేసినట్టు కాదు.. ప్రజలను బలహీనులు తయారుచేస్తునట్టే అని పవన్ కళ్యాణ్ అన్నారు.

మహిళల పట్ల ఆలోచన మార్చుకోండి.. మోదీ కీలక సూచనలు

రాబోయే 25 సంవత్సరాలకు దేశం కోసం 5 తీర్మానాలు: ప్రధాని మోడీ


Similar News