నాగభూషణం కిడ్నాప్ మిస్టరీ వీడింది…
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో మొక్కజొన్నల వ్యాపారి నాగభూషణం కిడ్నాప్ మిస్టరీ పోలీసులు ఛేదించారు. వ్యాపారిని ఎత్తుకెళుతున్న కార్ ను దొంగలమర్రి దగ్గర ఆపకపోవడంతో పోలీసులు వెంబడించారు. కొడింగ్యాల దగ్గర కార్ ని పట్టుకుని ముగ్గురు దుండగులని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి పోలీసులు నిజాలు రాబట్టే పనిలో ఉన్నారు.