స్నానం చేస్తున్న యువతుల ఫొటోలు తీసి..

దిశ, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుల్కచర్ల మండలంలోని ఓ గిరిజన తండాలో స్నానం చేస్తున్న అమ్మాయిలు, వివాహిత ఫొటోలను తీసి ఓ కామాంధుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఫొటోలను బయట పెడతానంటూ వివాహితను ఆ కామాంధుడు లోబర్చుకున్నాడు. ఆ తర్వాత స్నేహితులకు వీడియోలను చూపిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఈ విషయంపై నిలదీసిన బాధిత కుటుంబ సభ్యులతో నిందితుడి సోదరుడు గొడవకు దిగాడు. తిరిగి బాధిత కుటుంబ సభ్యులపైనే అక్రమ కేసులను పెట్టించాడు. […]

Update: 2020-11-05 09:19 GMT

దిశ, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుల్కచర్ల మండలంలోని ఓ గిరిజన తండాలో స్నానం చేస్తున్న అమ్మాయిలు, వివాహిత ఫొటోలను తీసి ఓ కామాంధుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఫొటోలను బయట పెడతానంటూ వివాహితను ఆ కామాంధుడు లోబర్చుకున్నాడు. ఆ తర్వాత స్నేహితులకు వీడియోలను చూపిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు.

ఈ విషయంపై నిలదీసిన బాధిత కుటుంబ సభ్యులతో నిందితుడి సోదరుడు గొడవకు దిగాడు. తిరిగి బాధిత కుటుంబ సభ్యులపైనే అక్రమ కేసులను పెట్టించాడు. దీంతో నిందితుడు, అతని సోదరుడిపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బాధితురాలు మీడియాను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Tags:    

Similar News