పరిపూర్ణానందతో సోము వీర్రాజు భేటీ

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలోని శ్రీ పీఠంలో పరిపూర్ణానంద స్వామిని, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ… త్వరలో ఏపీ బీజేపీలో పరిపూర్ణానందకు ప్రత్యేక బాధ్యతలు ఇస్తామని స్పష్టం చేశారు. అంతేగాకుండా అయోధ్యలో తలపెట్టిన రామమందిర నిర్మాణానికి ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. బుధవారం కుటుంబ సమేతంగా పూజలు చేయాలని సోము వీర్రాజు ప్రజలను కోరారు. అంతేగాకుండా సాయంత్రం ఇంటిఎదుట దీపాలు వెలిగించాలని సూచించారు.

Update: 2020-08-04 11:44 GMT
పరిపూర్ణానందతో సోము వీర్రాజు భేటీ
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలోని శ్రీ పీఠంలో పరిపూర్ణానంద స్వామిని, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ… త్వరలో ఏపీ బీజేపీలో పరిపూర్ణానందకు ప్రత్యేక బాధ్యతలు ఇస్తామని స్పష్టం చేశారు.

అంతేగాకుండా అయోధ్యలో తలపెట్టిన రామమందిర నిర్మాణానికి ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. బుధవారం కుటుంబ సమేతంగా పూజలు చేయాలని సోము వీర్రాజు ప్రజలను కోరారు. అంతేగాకుండా సాయంత్రం ఇంటిఎదుట దీపాలు వెలిగించాలని సూచించారు.

Tags:    

Similar News