హుజురాబాద్‌లో పంచాయతీ కార్మికుల గర్జన.. కేసీఆర్‌కు డెడ్‌లైన్..

దిశ, బోధన్ : తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిని నిరసిస్తూ బోధన్ మండలంలోని 38 గ్రామ పంచాయతీల కార్మికులు చలో హుజురాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. శుక్రవారం హుజురాబాద్ నియోజకవర్గానికి సీఐటీయూ నాయకులతో కలిసి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు ఏశాల గంగాధర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పంచాయతీ కార్మికులకు పీఆర్‌సీతో కలిపి వేతనాలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు, సీఐటీయూ నాయకులు, తదితరులు […]

Update: 2021-08-20 06:00 GMT

దిశ, బోధన్ : తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిని నిరసిస్తూ బోధన్ మండలంలోని 38 గ్రామ పంచాయతీల కార్మికులు చలో హుజురాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. శుక్రవారం హుజురాబాద్ నియోజకవర్గానికి సీఐటీయూ నాయకులతో కలిసి చేరుకున్నారు.

ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు ఏశాల గంగాధర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పంచాయతీ కార్మికులకు పీఆర్‌సీతో కలిపి వేతనాలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు, సీఐటీయూ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News