జనగామ జిల్లాలో అతను మృతి

దిశ, స్టేషన్ ఘనపూర్: కారు అదుపుతప్పి రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఒకరు మృతి చెందిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం రాఘవ పూర్ జాతీయ రహదారిపై శనివారం ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి‌‌ చెందారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2020-07-24 23:15 GMT

Tags:    

Similar News