మొదటిసారి అతనితో కాదు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
దిశ, సినిమా : కృతిసనన్ చెల్లెలు నుపూర్ సనన్.. అక్షయ్ కుమార్‌తో కలిసి నటించిన ఫిల్హాల్ మ్యూజిక్ వీడియో ద్వారా మొదటిసారిగా 2019లో స్క్రీన్‌పై కనిపించింది. అప్పటి నుంచి తన బాలీవుడ్ డెబ్యూపై న్యూస్ వినిపిస్తూనే ఉంది. గతేడాది వషు, జక్కీ భగ్నానీల పూజ ఎంటర్టైన్మెంట్స్లో ఒక మూవీకి సైన్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సదరు ప్రొడక్షన్ హౌస్.. టైగర్ ష్రాఫ్, కృతి సనన్ జంటగా వికాస్ బల్ డైరెక్షన్లో ‘గణపత్’ సినిమా అనౌన్స్ […]
దిశ, సినిమా : కృతిసనన్ చెల్లెలు నుపూర్ సనన్.. అక్షయ్ కుమార్‌తో కలిసి నటించిన ఫిల్హాల్ మ్యూజిక్ వీడియో ద్వారా మొదటిసారిగా 2019లో స్క్రీన్‌పై కనిపించింది. అప్పటి నుంచి తన బాలీవుడ్ డెబ్యూపై న్యూస్ వినిపిస్తూనే ఉంది. గతేడాది వషు, జక్కీ భగ్నానీల పూజ ఎంటర్టైన్మెంట్స్లో ఒక మూవీకి సైన్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సదరు ప్రొడక్షన్ హౌస్.. టైగర్ ష్రాఫ్, కృతి సనన్ జంటగా వికాస్ బల్ డైరెక్షన్లో ‘గణపత్’ సినిమా అనౌన్స్ చేసింది. ఇందులో సెకండ్ ఫిమేల్ కోసం నుపూర్‌తో పాటు నోరా ఫతేహి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తాజాగా ఈ న్యూస్‌పై స్పందించిన నుపూర్.. అది నిజం కాదని వెల్లడించింది. అక్క కృతితో పాటు తనకు డెబ్యూ మూవీపై కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పింది. నిజానికి గణపత్ మూవీలో ఇద్దరు హీరోయిన్లకు ఈక్వల్ రోల్ ఉన్నప్పటికీ.. కృతి రోల్ స్పెషల్‌గా ఉంటుందని తెలిపింది.