ఎన్టీఆర్, చెర్రీకి బాధ్యతే లేదు.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులంతా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుండగా మేకర్స్ భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ‘కపిల్ శర్మ షో’కు వెళ్లారు. ఇదే తరహాలో మరిన్ని ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొన్నారు. అయితే తాజాగా సిద్దార్థ్ కన్నన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్, చరణ్‌పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్ చేశారు. వాళ్లకు బాధ్యతే లేదని రాజమౌళి అన్నాడు. ‘రాజమౌళి సర్.. ఎన్టీఆర్, […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులంతా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుండగా మేకర్స్ భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ‘కపిల్ శర్మ షో’కు వెళ్లారు. ఇదే తరహాలో మరిన్ని ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొన్నారు. అయితే తాజాగా సిద్దార్థ్ కన్నన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్, చరణ్‌పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్ చేశారు.
వాళ్లకు బాధ్యతే లేదని రాజమౌళి అన్నాడు. ‘రాజమౌళి సర్.. ఎన్టీఆర్, చరణ్ లాంటి స్నేహితులని, బిగ్ స్టార్స్‌ని సెట్స్‌లో కంట్రోల్ చేయడం ఎప్పుడైనా కష్టంగా అనిపించిందా’ అన్న సిద్దార్థ్ ప్రశ్నకు రాజమౌళి షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ‘వీళ్లిద్దరూ నాటీఎస్ట్, ఇర్రెస్పాన్సిబుల్’ అని అన్నాడు. వెంటనే ఎన్టీఆర్ మేము ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నామా, ట్రైలర్ చూశారుకదా అంటూ సమాధానం ఇచ్చారు.