కుటుంబ సభ్యులు ఎక్కడున్నా వాటా ప్రకారం రేషన్

దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెడుతున్న బడ్జెట్ వివరాలు ఇలా ఉన్నాయి. బెంగాల్ లో రోడ్ల నిర్మాణానికి రూ.25వేల కోట్లు రైల్వే శాఖకు రూ. 1.10లక్షల కోట్లు. ఇన్సూరెన్స్ రంగానికి 74శాతం ఎఫ్ డీఐలకు ఆమోదం. విజయవాడ, ఖరగ్ పూర్ మధ్య ఈస్ట్ కోస్ట్ సరకు రవాణా కారిడార్. 2022జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు. బెంగళూరు మెట్రో […]

Update: 2021-02-01 01:17 GMT

దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెడుతున్న బడ్జెట్ వివరాలు ఇలా ఉన్నాయి.

  • బెంగాల్ లో రోడ్ల నిర్మాణానికి రూ.25వేల కోట్లు
  • రైల్వే శాఖకు రూ. 1.10లక్షల కోట్లు.
  • ఇన్సూరెన్స్ రంగానికి 74శాతం ఎఫ్ డీఐలకు ఆమోదం.
  • విజయవాడ, ఖరగ్ పూర్ మధ్య ఈస్ట్ కోస్ట్ సరకు రవాణా కారిడార్.
  • 2022జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు.
  • బెంగళూరు మెట్రో రైల్ అభివృద్ధి కోసం రూ.14,788కోట్లు.
  • కొచ్చి మెట్రో రైల్ ఫేజ్ 2కు రూ.1957కోట్లు.
  • వలస కార్మికులు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం.
  • కుటంబసభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం రేషన్ తీసుకునే అవకాశం.
  • మరో కోటిమంది లబ్ధిదారులకు ఎల్పీజీ ఉజ్వల్ యోజన.

ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు తాయిలాలు

Tags:    

Similar News