ఆ జిల్లాలో రాత్రి బడులు ప్రారంభం

దిశ,చింతకాని: అక్షరాస్యతను ప్రజల మధ్య‌లోకి తేవడం కోసం సేవా భారతి సంస్థ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుంది. చదువులేని నిరక్షరాస్యులు కనీసం పేరు కూడా రాయడం రాని వారు చాలామంది ఉన్నారు. దీంతో ఖమ్మం జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో ఒక్కొక్క గ్రామంలో పెద్దల అక్షరాస్యత (రాత్రి బడి) కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. నిన్న చిన్న మండవ గ్రామంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో గ్రామంలో అనేక మంది పాల్గొని సేవాభారతి సంస్థ కోఆర్డినేటర్ రాజు […]

Update: 2021-12-05 02:42 GMT

దిశ,చింతకాని: అక్షరాస్యతను ప్రజల మధ్య‌లోకి తేవడం కోసం సేవా భారతి సంస్థ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుంది. చదువులేని నిరక్షరాస్యులు కనీసం పేరు కూడా రాయడం రాని వారు చాలామంది ఉన్నారు. దీంతో ఖమ్మం జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో ఒక్కొక్క గ్రామంలో పెద్దల అక్షరాస్యత (రాత్రి బడి) కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. నిన్న చిన్న మండవ గ్రామంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో గ్రామంలో అనేక మంది పాల్గొని సేవాభారతి సంస్థ కోఆర్డినేటర్ రాజు చెప్పినటువంటి విషయాలను విన్నారు. ప్రతి ఒక్కరూ కనీస అవగాహన అక్షరాస్యత కలిగి ఉండాలని రాజు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్ స్టీవెన్, టీచర్స్ గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:    

Similar News