Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా ఎన్ని కేసులంటే..!

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా టెస్ట్‌లను గురువారం 90,226 మందికి నిర్వహించగా వీరిలో 3,614 మందికి కోవిడ్ సోకినట్టుగా నిర్థారించారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 38,257కి చేరుకొంది. ఒక రోజులో 18 మంది చనిపోగా మొత్తం ఇప్పటి వరకు 3,207 మంది చనిపోయారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 504, భద్రాద్రి కొత్తగూడెంలో 142, జగిత్యాలలో 66, జయశంకర్ భూపాలల్లిలో 59, జోగుళాంబ గద్వాలలో 58, కరీంనగర్‌లో 196, ఖమ్మంలో 228, మహబూబ్‌నగర్‌లో 123, మహబూబాబాద్ లో […]

Update: 2021-05-27 11:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా టెస్ట్‌లను గురువారం 90,226 మందికి నిర్వహించగా వీరిలో 3,614 మందికి కోవిడ్ సోకినట్టుగా నిర్థారించారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 38,257కి చేరుకొంది. ఒక రోజులో 18 మంది చనిపోగా మొత్తం ఇప్పటి వరకు 3,207 మంది చనిపోయారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 504, భద్రాద్రి కొత్తగూడెంలో 142, జగిత్యాలలో 66, జయశంకర్ భూపాలల్లిలో 59, జోగుళాంబ గద్వాలలో 58, కరీంనగర్‌లో 196, ఖమ్మంలో 228, మహబూబ్‌నగర్‌లో 123, మహబూబాబాద్ లో 137, మంచిర్యాలలో 91, మేడ్చల్‌మల్కాజ్‌గిరిలో 204, ములుగులో 53, నాగర్‌కర్నూల్‌లో 84, నల్గొండలో 229, నిజామాబాద్ లో 60, పెద్దపల్లిలో 130, రాజన్నసిరిసిల్లాలో 61, రంగారెడ్డిలో 192, సంగారెడ్డిలో 86, సిద్దిపేటలో 130, సూర్యపేటలో 147, వికారాబాద్‌లో 91, వనపర్తిలో 88, వరంగల్ రూరల్‌లో 110, వరంగల్‌ అర్బన్‌లో 123 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 14, జనగాంలో 34, కామారెడ్డిలో 21, కొమరంభీం ఆసిఫాబాద్ లో 22, మెదక్ లో 44, నారాయణపేట లో 23, నిర్మల్‌లో 18, యాదాద్రి భువనగిరిలో 46 కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో 62,846 మందికి వ్యాక్సిన్ ను అందిచారు. వీటిలో మొదటి డోసు వ్యాక్సిన్ ను 5,477 మందికి, రెండవ డోసు వ్యాక్సిన్ ను 57,369 మందికి అందించారు. ఇప్పటి వరకు మొత్తం 43,85,656 మందికి, రెండవ డోసు వ్యాక్సిన్ ను 12,65,766 మందికి అందించారు.

Tags:    

Similar News