కూస్మాండదుర్గగా దర్శనమిస్తున్న అమ్మవారు

దిశ, వెబ్‎డెస్క్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబమల్లికార్జున స్వామి దేవాలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రుల్లో భాగంగా నాలుగో రోజు కూస్మాండదుర్గ అలంకార రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సాయంత్రం కైలాసవాహనంపై ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లు విహారించనున్నారు. కొవిడ్ నిబంధనల కారణంగా పురవీధులలో గ్రామోత్సవాన్ని రద్దు చేశారు ఆలయ అధికారులు.

Update: 2020-10-19 22:41 GMT

Tags:    

Similar News