కూలిన సొరంగం టన్నెల్.. శిథిలాల కిందే కార్మికులు..(వీడియో)
దిశ, వెబ్ డెస్క్: రాంబన్‌లోని మేకర్‌కోట్ ప్రాంతంలోని ఖూని నాలా, జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వద్ద రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది..Part of tunnel on Jammu-Srinagar highway collapses, at least 10 trapped; rescue ops underway
దిశ, వెబ్ డెస్క్: రాంబన్‌లోని మేకర్‌కోట్ ప్రాంతంలోని ఖూని నాలా, జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వద్ద రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఇక్కడ నిర్మాణంలో ఉన్న సొరంగంలో కొంత భాగం గత రాత్రి కుప్పకూలింది. దీంతో పలువురు కూలీలు చిక్కుకుపోయారు. ఇందుకు సంబంధించి జమ్మూకాశ్మీర్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులు మాట్లాడుతూ.. సొరంగం కూలి 10 మంది కార్మికులు చిక్కుకున్నారని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న దృశ్యం జాతీయ మీడియో పోస్ట్ చేసిన వీడియోలో స్పష్టంగా చూడొచ్చు.