అన్నదాతలకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 14 వ విడుత డబ్బులు పడేది అప్పుడే ?

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో పీఎం కిసాన్ పథకం ఒకటి. ఈ పథకం ద్వారా మోడీ సర్కార్ రైతులకు ఏడాదికి ర.6000 చొప్పున సాయం అందిస్తుంది. ఇప్పటి వరకు ఈ స్కీమ్‌ ద్వారా రైతులు 13వ విడత వరకు డబ్బులు పొందారు.

Update: 2023-05-16 04:53 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో పీఎం కిసాన్ పథకం ఒకటి. ఈ పథకం ద్వారా మోడీ సర్కార్ రైతులకు ఏడాదికి ర.6000 చొప్పున సాయం అందిస్తుంది. ఇప్పటి వరకు ఈ స్కీమ్‌ ద్వారా రైతులు 13వ విడత వరకు డబ్బులు పొందారు. ఇప్పుడు 14వ విడత విడుదల డబ్బులు రావాల్సి వుంది. అయితే ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి అనే వివరాలు చూస్తే.. రైతులకి మే చివరి వారం లో రూ .2,000 రానున్నట్టు తెలుస్తోంది.కాగా, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

Tags:    

Similar News